గంగా భవాని

 

గంగా భవాని

 శివా ! జారె గంగా భవాని

నొకింత దారి మళ్ళి

దుమికె భువి పైకి

వరదయై దక్షిణాన

కన్నీరు ధారలయ్యె

నగరాలు నదులయ్యె

చాలు నీ ధ్యానంబు

వేయి ముడి గట్టిగా

చూసుకోవయ్యా ! తల్లి జారిపోకుండా !!

No comments:

Post a Comment

   అంకితము          జననీ జనకులకు కల్యాణ స్వర్ణోత్సవ సందర్భముగా                     ( 02.06.1967  –  02.06.2017)                             ...