2017 కి వీడ్కొలు 🙏🙏🙏
చిక్కని జ్ఞాపక
మగుచున్
పక్కకు కాలము
మరలుచు పరదా వేసెన్;
టక్కున తానొక
గతమని
చక్కని చుక్కల
గలిసెను సంవత్సరమై.
2018 కి స్వాగతం💐🎊💥
నిక్కపు గమ్యము
తానై
మిక్కిలి
శుభముల నొసగుచు మేలిమి సిరులన్
గ్రక్కున
గూర్చును నీకున్;
ఎక్కుము యోధుడ
రథమది విజయపథములన్
No comments:
Post a Comment